పట్టుదల
"పట్టుదల ఉంటే మనిషి సాధించలేనిది లేదోయ్" అన్నాడు నరసింహం
"అలాగా.... అయితే ఈ గ్లాసులో పాలు కింద పోస్తాను. మీ పట్టుదలతో తిరిగి గ్లాసులో నింపండి చూద్దాం" ఎదురన్నాడు కుర్రాడు.
"అలాగా.... అయితే ఈ గ్లాసులో పాలు కింద పోస్తాను. మీ పట్టుదలతో తిరిగి గ్లాసులో నింపండి చూద్దాం" ఎదురన్నాడు కుర్రాడు.
అందంగా కన్పించాలని
రమేష్ : పడుకునేముందు షోగ్గా తయారయి పడుకుంటున్నావు.
వివేక్ : కలలో కన్పించే అమ్మాయిలకు అందంగా కన్పించాలని ...
వివేక్ : కలలో కన్పించే అమ్మాయిలకు అందంగా కన్పించాలని ...
రెండో ఆపిల్ పండు
రాజేష్ : న్యూటన్ ఆపిల్ పండు కింద పడగానే కిందకు ఎందుకు పడిందని ఆలోచించాడు. మరి నువ్వైతే.
గిరీష్ : పడగానే తినేసి రెండోది ఎప్పుడు పడుతుందా ... అని ఆలోచిస్తాను.
గిరీష్ : పడగానే తినేసి రెండోది ఎప్పుడు పడుతుందా ... అని ఆలోచిస్తాను.
డ్రింకుమీద ప్రమాణం
గోపీ : ఇక మీదట డ్రింక్ ముట్టుకోనని ప్రణామం చేశావు కదరా.
రాము : అందుకే డ్రింక్‌ని ముట్టుకోకుండా స్ట్రాతో తాగుతున్నాను!!!
రాము : అందుకే డ్రింక్‌ని ముట్టుకోకుండా స్ట్రాతో తాగుతున్నాను!!!
సార్ టైమెంతయింది?
"సార్ టైమెంతయింది?" అడిగాడు సుధీర్
"తొమ్మిదీ పది" చెప్పాడు వాచి చూసి శంకర్
"కరెక్టుగా చెప్పండి?" సార్ "మరీ గంటతేడాతో చెబుతారేం"! విసుకున్నాడు సుధీర్.
"తొమ్మిదీ పది" చెప్పాడు వాచి చూసి శంకర్
"కరెక్టుగా చెప్పండి?" సార్ "మరీ గంటతేడాతో చెబుతారేం"! విసుకున్నాడు సుధీర్.
- * ఇప్పుడే బుర్రలో ఓ మెరుపు మెరిసిందిరా. కొత్త ప్రాస కనిపెట్టాను. “క”తో ఇస్తా ఏకాకి… కాకీక కాకికకాక కోక… ఆ కాకీక కాకికి కాక కోకికా కుక్కకా…!? ఇందులో 24 “క”లున్నాయి… ఎలా ఉంది?* పోనీ ఇంకోటిస్తా… “న” మీద
నాని నాని… నీనూనె నీనూనె నానూనె నూనె… నేనై నేను నీనూనె నా నూనేనని, నానూనె నీనూనననీఎ నిన్న నేనన్నానా ..నోనో.. నేన్నానా నున్నని నాన్నా… నెననై…ఇందు లో 56 ‘నాలున్నాయి లెక్కచూసుకో కావాలంటే. - మొక్కుబడికి బుక్కులన్నీ చదివినా కుక్కగొడుగు మొక్కలా, చెదలు కొట్టేసిన చెక్క ముక్కలా, కుక్క పీకేసిన పిచ్చి మొక్కలా, బిక్క మొహం వేసుకొని, వక్క నోట్లో కుక్కుతూ బొక్కుతూ డెక్కుతూ చుక్కలు లెక్క పెడుతూ, ఇక్కడే ఈ ఉక్కలో గుక్కపెట్టి ఏడుస్తూ, ఈ చుక్కల చొక్కా వేసుకొని డొక్కు వెధవలా గోళ్ళు చెక్కుకుంటూ నక్కపీనుగులా చక్కిలాలు తింటూ, అరటి తొక్కలా, ముంగిట్లో తుక్కులా, చిక్కు జుట్టు వేసుకొని ముక్కు పొడి పీలుస్తూ, కోపం కక్కుతూ, పెళ్ళాన్ని రక్కుతూ, పెక్కు దిక్కుమాలిన పనులు చేస్తూ, రెక్కలు తెగిన అక్కుపక్షిలా నక్కినక్కి ఈ చెక్క బల్ల మీద బక్క చిక్కి ఇలా పడుకోకపోతే --- ఏ పక్కకో ఓ పక్కకు వెళ్ళి పిక్క బలం కొద్దీ తిరిగి, నీ డొక్క శుద్ధితో వాళ్ళని ఢక్కాముక్కీలు తినిపించి, నీలక్కు పరీక్షించుకుని ఒక్క చక్కని ఉద్యోగం చిక్కించుకొని, ఒక్క చక్కటి అడ్వాన్సు చెక్కు, చెక్కు చెదరకుండా పుచ్చుకుని తీసుకురావచ్చు కదరా తిక్క సన్నాసి.
- గారెన్‌కర్రీ… అదేనమ్మ తోటకూర
- * పన్నెండళ్ల దాకా ఆడది ఇండియా లాంటిది అందరూ ఎత్తుకుని ముద్దు పెట్టాలనుకుంటారు పన్నెండు నుంచి పదనిమిది దాకా ఆడది అమెరికాలాంటది ప్రతివాడు ఆ అందాన్ని అందుకోవాలని, పొందాలని చూస్తారు. 18 నుంచి 40 దాకా ఆడది ఇంగ్లాండ్ లాంటిది దూరం నుంచి చూసి ఆనందిస్తుంటారు 40 నుంచి 60 దాకా ఆడది ఆఫ్రికా లాంటిది చూడగానే జడుసుకొని పారిపోతారు!
అమ్మాయిని ఎంపిక చేసుకునే విధానం
అబ్బాయిలూ! అమ్మయిని ఎంపిక చేసుకునేటప్పుడు ఈ సూత్రాలు గుర్తు పెట్టుకోండి.
- ఆమె ఇంటిపనులు శ్రద్ధగా నిర్వర్తించాలి, వంట బాగా చేయాలి.
- చలాకీగా కబుర్లు చెబుతూ మిమ్మల్ని ఎప్పుడూ నవ్విస్తుండాలి.
- మీరు కష్టాలో ఉన్నా మీవెంటే ఉందాలి.
- శృంగారంలో రంభను మరిపించాలి.
- అన్నిటికంటే ముఖ్య సూత్రం ఈ నలుగురు అమ్మాయిలూ ఒకరికొకరు తారసపడకుండా చూసుకోవాలి.
ఎంత భక్తి
"ఏమోయ్ మీరంతా ఈ మధ్య గుడి దగ్గర ఎక్కువ కనిపిస్తున్నారు, ఇంత భక్తి ఎప్పుడు పుట్టుకొచ్చింది?" ప్రశ్నించాడు లెక్చరర్.
"అవును సార్. ‘శ్రద్ధ’గా గుడికెళ్తే ‘శాంతి’ దొరుకుతుంది. మంచి ‘భావన’తో ‘పూజ’, ’ఆరతి’, ‘అర్చన’, ‘ఆరాధన’ చేయించి దేవుడి ముందు ‘జ్యోతి’ వెలిగిస్తే ’తృప్తి’, ’ముక్తి’ లభిస్తాయి. ఒకే చోట ఇన్ని దొరుకుతుంటే ఎందుకు వెళ్ళం సార్?" జవాబిచ్చాడో కొంటె కుర్రాడు.

ఏనుగు - చీమ
ప్రశ్న : ఏనుగు రావటం చూసి, చీమ చెట్టు వెనక దాకున్నది? ఎందుకు??
జవాబు : కాలు అడ్డం పెట్టి ఏనుగుని పడేద్దామని
ప్రశ్న : ఒక ఏనుగు చీమ స్కూటర్ మీద వెళ్తుంటే ప్రమాదం జరిగి ఏనుగు చచ్చిపోతుంది. కానీ చీమ బతికే ఉంటుంది? ఎందుకలాగ?
జవాబు: చీమ helmet పెట్టుకున్నది!!
నాకు తెలీదా?
"ఏంటిది?" ప్రశ్నించాడు బాస్.
"డాక్టర్ సర్టిఫికెట్", చెప్పాడు ఉద్యోగి.
"ఎందుకు?"
"నేను వారంరోజులు పనిచేయలేనని"
"నువ్వు పనిచేయలేవని చెప్పడానికి డాక్టర్ సర్టిఫికెట్ ఎందుకు? నేను చెప్పలేనా?"
"డాక్టర్ సర్టిఫికెట్", చెప్పాడు ఉద్యోగి.
"ఎందుకు?"
"నేను వారంరోజులు పనిచేయలేనని"
"నువ్వు పనిచేయలేవని చెప్పడానికి డాక్టర్ సర్టిఫికెట్ ఎందుకు? నేను చెప్పలేనా?"
ఇంటివాడు
చిలకజోస్యం చెప్పేవాడి మీద మండిపడిపోతున్నాడు జగన్నాధం "ఏం జ్యోతిష్యమండీ మీ బొంద! త్వరలో నేనొక ఇంటివాడినౌతానన్నారు. సంవత్సరం తిరిగినా పెళ్ళి కాలేదు సరి కదా అప్పులెక్కువై ఉన్న రెండు ఇళ్ళలో ఒక ఇల్లు అమ్మి వేయవలసి వచ్చింది" అన్నాడు.
"మరింకేమండీ! ఇప్పుడు మీరు ఒక్క ఇంటివారే కదా! నా జ్యోతిష్యాన్ని తిడతారేం?" అన్నాడు జ్యోతిష్కుడు.
"మరింకేమండీ! ఇప్పుడు మీరు ఒక్క ఇంటివారే కదా! నా జ్యోతిష్యాన్ని తిడతారేం?" అన్నాడు జ్యోతిష్కుడు.
చదువు
ఇద్దరు మిత్రులు తిరుమల ఘాట్ రోడ్డు మీద నడిచి వెళ్తుంటే ఒక పులి ఎదురొచ్చింది. ఇద్దరూ వణికిపోయారు.
"భయపడకు ఆనంద్.... Suddenగా పులి ఎదురొచ్చినప్పుదు చేతులు రెండు పక్కలకు జూపి దిష్ఠి బొమ్మలా కదలకుండా నిలుచుంటే పులి ఏమీ చేయదని మొన్న ఒక పత్రికలో చదివాను." ధైర్యం చెప్పాడు సంజీవి.
"నువ్వు చదివావు సరే. మరి ఆపులి ఆ పత్రిక చదివిందా అని" వణుకుతూ అన్నాడు ఆనంద్.

పుట్టిన రోజు
Teacher : ఒరేయ్ రాము! నీ పుట్టిన రోజు ఎప్పుడు?
రాము : August 14 న teacher.
Teacher : ఏ సంవత్సరం?
రాము : ప్రతి సంవత్సరం.
Teacher : !!!!!
రాము : August 14 న teacher.
Teacher : ఏ సంవత్సరం?
రాము : ప్రతి సంవత్సరం.
Teacher : !!!!!
కరువు
"ఎక్కడ? ఎక్కడ? అగ్ని ప్రమాదం జరిగిందెక్కడ?" ఫైరింజెన్ మీద నుంచి అరిచాడు ఆఫీసర్.
"అగ్ని ప్రమాదం ఏమీ లేదండయ్యా. పొద్దుట్నించీ పంపుల్లో నీళ్ళు రావడం లేదు. నీళ్ళ కోసం అలా పిలిచాం. తలా ఒక బిందెడు నీళ్ళుపోసి పుణ్యం కట్టుకోండి బాబయ్య" బిందెలు చూపుతూ అన్నారు అక్కడున్న వందమంది మహిళలు
"అగ్ని ప్రమాదం ఏమీ లేదండయ్యా. పొద్దుట్నించీ పంపుల్లో నీళ్ళు రావడం లేదు. నీళ్ళ కోసం అలా పిలిచాం. తలా ఒక బిందెడు నీళ్ళుపోసి పుణ్యం కట్టుకోండి బాబయ్య" బిందెలు చూపుతూ అన్నారు అక్కడున్న వందమంది మహిళలు
ప్రభుత్వం ఎలా పనిచేస్తుంది
ఓ ప్రాంతంలో దొంగలు ఎక్కువగా పడుతున్నారని వార్తలొచ్చాయి. గస్తీ కోసం night watchmanను నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
- మరి watchmanku ఉండాల్సిన అర్హత లేమిటి? పని గంటలెన్ని? ఇత్యాది విధి విధానాలు ఖరారు చేసేందుకు ఒక commiteeని వేశారు
- ఇక watchman తన duty సరిగ్గా నిర్వహిస్తున్నాడని ఎలా తెలియాలి? అందుకని ఒక superviserని వేశారు.
- మరి వీళ్ళిద్దరికీ వేతనాలు ఇవ్వాలి కదా? ఓ accountant మరియు time keeperనూ పెట్టారు.
- ఇంతమందిని పర్యవేక్షించాలాంటే ఎలా? ఓ officerని వేశారు.
- ఆ officerకి ఒక personal secretary, ఒక boy......
- ........
పాతది
"అయ్యయ్యో ఇప్పుడు మీరు పగలకొట్టిన గ్లాసు ఐదు వేల సంవత్సరాల నాటిది" ఘొల్లుమన్నాడు మ్యూజియం ఉద్యోగి పాపారావుతో.
"హమ్మయ్య... బ్రతికించారు ఇంకా కొత్తదేమోనని భయపది చచ్చాను" నిట్టూరుస్తూ అన్నాడు పాపారావు.
"హమ్మయ్య... బ్రతికించారు ఇంకా కొత్తదేమోనని భయపది చచ్చాను" నిట్టూరుస్తూ అన్నాడు పాపారావు.
Jaff joke:
Jaffa train pattala meeda padkunadu
.
daffa:orey train vachindante chasthavra
.
jaffa: Pora,intaku mundu na meedi nundi Flight poindi train Olekka
.
daffa:orey train vachindante chasthavra
.
jaffa: Pora,intaku mundu na meedi nundi Flight poindi train Olekka
SMS Joke:
Emiti msg pampadam ledu
time ledha? msg offer ledha?
interest ledha? balance ledha?
charging ledha?
leka final ga ee LION NI kadilinche dammu leda
Smart propose by a guy to his gal...
He wrote on a paper...
" will u marry me..?"
& gave 3 options to gal..
a) Yes
b) a
c) b
ఒరేయ్ రవీ..! నువ్వు సైన్యంలో చేరకూడదూ...?" అడిగాడు సూరి
"సర్లే... తుపాకీ వెనక్కి తిప్పి కాల్చాలో..., ముందుకి తిప్పి కాల్చాలో కూడా తెలిసి చావదు. నాకెందుకురా...?" అన్నాడు రవి
"నువ్వు ఎటు తిప్పి కాల్చినా దేశానికి లాభమేరా...!" అనేసి నాలిక్కరుచుకున్నాడు సూరి
Shankardada: Arey ATM OXFORD antey entra.
ATM: Adi thelvada anna, adey OX ante yeddu, Ford antey bandi, kalipithey Yeddulabandi anthey
New Proverb
Guudodu Poy Google lo Paddattu
Girl demanded for Ice Cream.
Boy purchased it..
Girl:
"thank u..."
.
Boy:
"just thank u ye na"
.
Girl:
"U want kiss na?"
.
.
Boy:
"Nee... Yeppudu Romance Picchi ye na?? Half Ice Cream Ivvu"
Girl: :0 :0 :0
Teacher:
" Tell me the name of any Microsoft Product?"
Balapam:
"MS Excel.."
Gummadipandu:
"MS Word.."
Appu:
"MS Powerpoint.."
Budankayi:
After thinking a lot....
.
.
.
.
.
.
.
MS Dhoni...
Hitler:
"There's no word like
IMPOSSIBLE in my dictionary"
Jaffa:
"Ippudu Baadhapadi Yem labham?? Dictionary kone mundhu Check chesukovaali"
No comments:
Post a Comment